Best Viewed in Mozilla Firefox, Google Chrome

Kharif POP

Kharif POP
30
Nov

Suggestions to Paddy Farmers in T.Narasipura and Nanjangud taluk of Mysore District.

 ಎಲೆ ಕವಚ ಕೊಳೆ ರೋಗ, ಕುತ್ತಿಗೆ ಬೆಂಕಿ ರೋಗ ಹಾಗೂ ಕಂದು ಜಿಗಿ ಹುಳುಗಳ ಹತೋಟಿ ಕ್ರಮಗಳು

ಪ್ರಸ್ತುತ ಮುಂಗಾರು ಹಂಗಾಮಿನಲ್ಲಿ ನಂಜನಗೂಡು ಹಾಗೂ ಟಿ.ನರಸೀಪುರ ಭಾಗದಲ್ಲಿ ಬೆಳೆದಿರುವ ಭತ್ತದ ಗದ್ದೆಗಳಲ್ಲಿ ಎಲೆಗಳ ಮೇಲೆ ಕಂದು ಮಚ್ಚೆಗಳು ಕಂಡು ಬಂದಿದ್ದು, ಎಲೆಗಳು ಕೆಂಪು ಹಳದಿ ಬಣ್ಣಕ್ಕೆ ತಿರುಗಿದ್ದು, ಒಣಗಿದಂತೆ ಕಾಣುತ್ತಿದೆ.  ಇದು ಕವಚ ಕೊಳೆ ರೋಗದ ಚಿಹ್ನೆಯಾಗಿದೆ.  ಇಂತಹ ಚಿಹ್ನೆ ಕಂಡು ಬಂದಾಗ ಕೆಳಗೆ ಸೂಚಿಸಿರುವ ನಿರ್ವಹಣಾ ಕ್ರಮಗಳನ್ನು ರೈತರು ಕೈಗೊಳ್ಳಬೇಕಾಗುತ್ತದೆ.

ಬೆಳೆಗೆ  ಪೆÇ್ರೀಪಿಕೋನಾಝೋಲ್ ಅಥವಾ ಹೆಕ್ಸಾಕೋನಾಝೋಲಾ ಔಷಧಿಯನ್ನು 1 ಲೀ ನೀರಿಗೆ 1 ಮಿ.ಲೀ. ಪ್ರಮಾಣದಲ್ಲಿ ಬೆರೆಸಿ ಗಿಡಗಳು ಸಂಪೂರ್ಣವಾಗಿ ನೆನೆಯುವಂತೆ ಸಿಂಪಡಿಸಬೇಕು. ಎಕರೆಗೆ 150 ರಿಂದ 200 ಲೀ ಸಿಂಪರಣಾ ದ್ರಾವಣ ಬೇಕಾಗುತ್ತದೆ. 
 
ಕುತ್ತಿಗೆ ಬೆಂಕಿ ರೋಗದ ಬಾಧೆಗೆ ಮುನ್ನೆಚ್ಚರಿಕೆಯಾಗಿ ಟ್ರೈಸೈಕ್ಲೋಝೋಲ್ ಔಷಧಿಯನ್ನು 6 ಗ್ರಾಂ ಪ್ರತಿ 10 ಲೀ ನೀರಿನಲ್ಲಿ ಬೆರೆಸಿ ಸಿಂಪಡಿಸುವುದು.
 

  ಎಲೆ ಕವಚ ಕೊಳೆ ರೋಗ Sheath blight ಇಲ್ಲದ ಕೇವಲ ಎಲೆಗಳ ಬಣ್ಣ ಕೆಂಪು - ಹಳದಿ ಬಣ್ಣಕ್ಕೆ ತಿರುಗಿದ್ದರೆ ಹಾಗೂ ಬೆಳೆಯು ಇನ್ನು ತೆಂಡೆಹೊಡೆಯುವ ಹಂತದಲ್ಲಿದ್ದರೆ ಅಂತಹ ತಾಕುಗಳಿಗೆ, ಕಬ್ಬಿಣ, ಸತು, ಮ್ಯಾಂಗನೀಸ್ ಯುಕ್ತ ಲಘು ಪೆÇೀಷಕಾಂಶಗಳನ್ನು ಸಿಂಪಡಿಸಬೇಕು.





File Courtesy: 
ZARS,RKMP-Mandya
25
Nov

దక్షిణ తెలంగాణా మండలంలో పంటకోత, నిలువ

1. వెన్నులో కనీసం 75 % గింజలు పక్వానికి వచ్చినప్పుడు కోత కోయాలి. సరిగా పక్వానికి రాకముందు కోసినట్లయితే గింజలు జీవ శక్తిని కోల్పోతాయి.

2. కోసిన పంటను పొలంలోనే 2-3 రోజులు ఆరబెట్టాలి.

3. ధాన్యం నూర్చి, తూర్పారబట్టాక ధాన్యంలో ఇతర పదార్ధాలేమీ లేకుండా చూసుకోవాలి.

4. గింజలోని తేమ 13 శాతానికి తగ్గేవరకూ తూర్పారబట్టిన ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టాలి.

5. ధాన్యాన్ని తక్కువ ఆరబెట్టినా, ఎక్కువ ఆరబెట్టినా ప్రాసెస్సింగ్ సమయంలో గింజ విరిగిపోతుంది.

25
Nov

దక్షిణ తెలంగాణా మండలంలో ఎలుకల నివారణ

1. ఎలుకలబెడద అధికంగా ఉన్న ప్రాంతాలలో ఎలుకల నివారణ :

• ఎలుక బొరియలను నాశనం చేసి వాటిపై నిఘా ఉంచాలి.
• గట్ల సంఖ్యను మరియు పరిమాణాన్ని తగ్గించడం.
• ఒక ప్రాంతంలో విత్తుకోవడం, ఊడ్చడం ఒకేసారి ముగించాలి.
• దమ్ములు పూర్తీ అయిన తర్వాత, నాట్లు వేసిన ఒక నెల వరకు ఎకరానికి 20 చొప్పున ఎలుక బుట్టలను అమర్చాలి.

25
Nov

దక్షిణ తెలంగాణా మండలంలో పూత తర్వాత దశలో రసాయనాలతో చీడపురుగుల నివారణ

పూత తర్వాత దశలో

సుడి దోమ (బి.పి.హెచ్. / డబ్ల్యు.బి.పి.హెచ్.) :

• ఈనిక దశలో సిఫార్సు చేసిన మందులను వాడాలి.

కట్వర్మ్స్ (మొక్కలను కోరికివేసే గొంగళి పురుగులు) :

• పొలానికి నీరుపెట్టి సాయంకాలం వేళల్లో ఈ మందులు లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి - డైక్లోర్వాస్ 1.0 మి.లీ. + ఎండోసల్ఫాన్ 2.0 మీ.లీ. (లేదా) డైక్లోర్వాస్ 1.0 మి.లీ. + క్లోరోపైరీఫాస్ 2.5 మీ.లీ.  

25
Nov

దక్షిణ తెలంగాణా మండలంలో అంకురందశనుండి ఈనిక దశవరకు రసాయనాలతో చీడపురుగుల నివారణ

అంకురందశనుండి ఈనిక దశవరకు

సుడి దోమ (బి.పి.హెచ్. / డబ్ల్యు.బి.పి.హెచ్). :

• ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా మొనోక్రోటోఫాస్ 2.2 మీ.లీ. లేదా ఎతోఫెన్ ప్రాక్స్ 2.0 మీ.లీ. లేదా ఫేనోబ్యుకార్బ్ 2.0 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి .లీ. లేదా థయామేథోక్సాం 0.2 గ్రా లేదా బ్యుప్రోఫ్యుజిన్ 1.6 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.
• మొక్కల అడుగు భాగం బాగా తడిచేలా మందును (ఎకరానికి 200 లీ. ద్రవం) పిచికారీ చెయ్యాలి.
• పురుగు మందులను, సింథటిక్ పైరెత్రాయిడ్స్ ను కలిపి పిచికారీ చేయకూడదు.

25
Nov

దక్షిణ తెలంగాణా మండలంలో వరి దుబ్బుచేసే సమయంలో రసాయనాలతో చీడపురుగుల నివారణ

దుబ్బుచేసే సమయంలో :

కాండం తొలుచు పురుగు, తామర పురుగులు మరియు హిస్పా:

• మొనోక్రోటోఫాస్ 36 ఎస్.ఎల్. 1.6 మీ.లీ. లేదా క్లోరోపైరీఫాస్ 20 ఇ.సి. 2.5 మీ.లీ. లేదా ఫాస్ఫామిడాన్ 40 ఎస్.ఎల్. 2.0 మీ.లీ. లీటరు నీటితో కలిపి పిచికారీ చెయ్యాలి.

ఉల్లికోడు పురుగు:

• ఫోరేట్ 10 జి హెక్టారుకు 12.5 కిలోల చొప్పున లేదా కార్బోఫ్యురాన్ 3 జి హెక్టారుకు 25 కిలోల చొప్పున నాటిన 15 రోజులకు 1-2 అంగుళాల లోతు నీటిని నిలువగట్టి వేయాలి.

ఆకు ముడత పురుగు:

25
Nov

దక్షిణ తెలంగాణా మండలంలో సస్యరక్షణ

1. సస్య రక్షణ చర్యలు రెండు రకాలు

• యాజమాన్య పద్ధతులు
• రసాయనిక మందులతో నియంత్రణ

2. రసాయనిక పద్ధతిలో నివారణ, పంట యొక్క వివిధ దశలలో, అంటే దుబ్బు చేసే దశలోనూ, అంకురం దశ నుండి ఈనిక దశవరకు, మరియు పూత దశ తర్వాత చేపట్టవచ్చు.  

25
Nov

దక్షిణ తెలంగాణా మండలంలో నీటి పారుదల యాజమాన్యం

• దుబ్బుచేసే దశలో, అంకురం దశలో, పూత దశలో, గింజ పాలుపోసుకునే దశలలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. • కలుపు నాశక మందులు వేసినప్పుడు పొలంలో 2-3 సెం.మీ. లోతు నీరుండేలా చూసుకోవాలి. ఒక వారం రోజుల వరకు ఈ నీరు అలాగే ఉంచాలి.
• నాటిన (ఊడ్చిన) తరువాత ఒక వారం రోజులపాటు 5 సెం. మీ. వరకు నీరు నిలగట్టాలి. ఆ తరువాత దుబ్బు చేయడం పూర్తయ్యేవరకు 2-3 సెం. మీ. లోతు నీరు ఉండాలి.
• అంకురం దశ నుండి గింజ గట్టిపడే దశవరకూ 5 సెం. మీ. లోతు వరకు నీరుండాలి.
• ఎరువులు వేసే ముందు నీరు వదిలెయ్యాలి.
• కోతకు వారం రోజుల ముందుగా నీటిని వదిలెయ్యాలి .

25
Nov

దక్షిణ తెలంగాణా మండలంలో జింకులోప సవరణ

• జింకు లోపం అధికంగా ఉండే చవిటి నేలలు, లోతట్టు పొలాలు, ఇటీవల చదును చేసిన పొలాలు, సి: ఎన్ నిష్పత్తి ఎక్కువగా ఉన్న వరిగడ్డి వంటి సేంద్రీయ పదార్ధాలు అధిక మొత్తంలో వేసిన పొలాలలో ముందుజాగ్రత్త చర్యగా మూడు పంట సీజన్లకొకసారి హెక్టారుకు 50 కిలోల జింక్ సల్ఫేట్ ను దమ్ములో వేయాలి.

• మిగతా పొలాల్లో జింకు లోపం గమనించినప్పుడు 0.2 % జింకు సల్ఫేటు ద్రావణం 5 రోజుల వ్యవధిలో మూడుసార్లు పిచికారీ చేయాలి.  

25
Nov

దక్షిణ తెలంగాణా మండలానికి సిఫార్సు చేసిన ఎరువులు

 

 నారుమడికి సిఫార్సు చేసిన ఎరువులు
  • ఆరోగ్యకరమైన నారు కొరకు ప్రతి 100  చ. మీ. నారుమడికి దుక్కిలో 0.5 కిలోల నత్రజని, 0.5 కిలోల భాస్వరం మరియు 0.5 కిలోల పోటాష్ ఎరువు వేయాలి.

25
Nov

దక్షిణ తెలంగాణా మండలంలో కలుపు నియంత్రణ

• నారు నాటిన మొదటి నాలుగు వారాలూ కలుపును నియంత్రించుకోవాలి (నాటిన 20 రోజులకొకసారి, 40 రోజులకొకసారి చేతితో కలుపు తీయడం ద్వారా).
• గడ్డిజాతి, తుంగజాతి కలుపు మొక్కలు ప్రబలినప్పుడు వాటిని నియంత్రించడానికి బ్యుటక్లోర్ ఎకరానికి 1.25 లీ. చొప్పున (లేదా) ప్రెతిలాక్లోర్ 600 మీ.లీ. (లేదా) అనిలోఫాస్ 500 మీ.లీ., 25 కిలోల ఇసుకతో కలిపి సన్నని నీటి పొరలో నాటిన 3-5 రోజులకు వేయాలి.
• పొలంలో ఊదగడ్డి సమస్య ఉన్నప్పుడు ఎకరానికి 1.25 లీ. బెన్థయోకార్బ్ మేయాలి

25
Nov

దక్షిణ తెలంగాణా మండలంలో వరి పొలం తయారీ

• నాట్లు వేయడానికి పది రోజుల ముందే దమ్ము చేసి, ఆ తర్వాత మురగ దమ్ము చేసి, బాగా చదును చేయాలి.
• బరువు నేలలలోను, సారవంతమైన నేలలలోను చ. మీ. కు (20 X 15 సెం. మీ.) 33 మూనలు ఉండేలా చూడాలి.
• తేలిక నేలలలోను, భూసారం తక్కువగా ఉన్న పొలాల్లోనూ నారును 15 X 15 సెం.మీ. దూరంలో (చ.మీ. కు 44 మూనలు ఉండేలా) నాటుకోవాలి.
• ఆలస్యంగా నాటిన సందర్భాల్లో చ.మీ. కు 44 మూనలు ఉండాలి.
• కలుపు ఉధృతిని తగ్గించడానికి, సమర్ధవంతమైన నీటి యాజమాన్యానికి ప్రధాన పొలాన్ని బాగా చదును చేయాలి

25
Nov

దక్షిణ తెలంగాణా మండలంలో వరి నారుపోసే సమయం, విత్తనమోతాదు

వరి నారుపోసే సమయం : జులై 15 వరకు నారుపోసుకోవచ్చు

సిఫార్సు చేసిన విత్తనమోతాదు :

• నాటడానికి 20-25 కిలోలు,
• గరువు భూముల్లో వెదజల్లడానికి 25-30 కిలోలు ,
• డెల్టా భూముల్లో నేరుగా విత్తడానికి 16-20 కిలోలు,
• గొర్రుతో నేరుగా విత్తడానికి 30-35 కిలోలు ,
• శ్రీ పద్ధతికి 2 కిలోలు  

25
Nov

దక్షిణ తెలంగాణా మండలానికి సిఫార్సు చేసిన రకాల సంక్షిప్త వర్ణన

రకం 
కాలం
(రోజులలో
దిగుబడి
 (ఎకరానికి
 టన్నులలో)
చీడపీడలు
తట్టుకోగలశక్తి<
25
Nov

వివిధ పరిస్థితులలో దక్షిణ తెలంగాణా మండలానికి సిఫార్సు చేయబడిన వరి రకాలు


పరిస్థితి
Related Terms: FISKharif POPPackage of PracticesRecommended POP
25
Nov

దక్షిణ తెలంగాణా మండలంలో వరి పంటకు ఖరీఫ్ సీజన్లో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు

ఆంధ్ర ప్రదేశ్ లోని దక్షిణ తెలంగాణా మండలంలోకి వచ్చే జిల్లాలు :
• రంగారెడ్డి,
• మహబూబ్ నగర్
• నల్గొండ  

25
Nov

తక్కువ వర్షపాత మండలంలో పంటకోత, నిలువ

1. వెన్నులో కనీసం 75 % గింజలు పక్వానికి వచ్చినప్పుడు కోత కోయాలి. సరిగా పక్వానికి రాకముందు కోసినట్లయితే గింజలు జీవ శక్తిని కోల్పోతాయి.

2. కోసిన పంటను పొలంలోనే 2-3 రోజులు ఆరబెట్టాలి

3. ధాన్యం నూర్చి, తూర్పారబట్టాక ధాన్యంలో ఇతర పదార్ధాలేమీ లేకుండా చూసుకోవాలి.

4. గింజలోని తేమ 13 శాతానికి తగ్గేవరకూ తూర్పారబట్టిన ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టాలి.

5. ధాన్యాన్ని తక్కువ ఆరబెట్టినా, ఎక్కువ ఆరబెట్టినా ప్రాసెస్సింగ్ సమయంలో గింజ విరిగిపోతుంది.

25
Nov

తక్కువ వర్షపాత మండలంలో ఎలుకల నివారణ

1. ఎలుకలబెడద అధికంగా ఉన్న ప్రాంతాలలో ఎలుకల నివారణ :

• ఎలుక బొరియలను నాశనం చేసి వాటిపై నిఘా ఉంచాలి.
• గట్ల సంఖ్యను మరియు పరిమాణాన్ని తగ్గించడం
• ఒక ప్రాంతంలో విత్తుకోవడం, ఊడ్చడం ఒకేసారి ముగించాలి
• దమ్ములు పూర్తీ అయిన తర్వాత, నాట్లు వేసిన ఒక నెల వరకు ఎకరానికి 20 చొప్పున ఎలుక బుట్టలను అమర్చాలి

Syndicate content
Copy rights | Disclaimer | RKMP Policies